Friday, 30 November 2012

GREAT PEOPLE

కీర్తిశేషులు శ్రీ దొమ్మేటి సుబ్బారాయుడు గారు, బోడసకుర్రు 
కీ.శే .శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారి వలేనే వీరు కూడా జాతి విద్యభివృది  కోరినవారు. వీరు వారి అన్నగారు శ్రీ దొమ్మేటి నారసింహ శెట్టి   గారి   పేరున డి .ఎన్ .శేట్టి  ఉన్నతి పాటశాల స్తాపించినారు. తరువాత ఈ పాటశాల పేరు డి .ఎన్ .శెట్టి - డి .వి .రెడ్డి  ఉన్నత పాటశాలగా  మార్చబడినది.