Tuesday, 31 December 2013

COMMUNITY NEWS- INVITATION & GREETINGS


BOMBAY ANDHRA SETTIBALIJA SAMAJAM (Regd.) MUMBAI
is celebrating its ANNUAL FUNCTION alongwith AGM. on 26.01.2014.
They invited all community people
 (Settibalija, Goud, Ediga, Srisayna and Yatha)
to make the event a great success.
On 26.01.2014 the programs will start with Sri Satyanarayana Swamy maha pooja,
Drawing competetion for children, Singing & Dancing competetion for youth, 
Rangoli competetion & Pasupu Kumkum for ladies, 
a special program for senier citizens
scholorships for merit students and finally prize distribution.

ANDHRA STYLE LUNCH WILL BE SERVED TO ALL

Wednesday, 25 December 2013

B.C. KALYANA MANDAPAM, VISWESWARAYAPURAM, E.G.DT.AP.




డిసెంబర్ లో మా ఊరు మలికిపురం వెల్లాను .  అపుడు విశ్వేశ్వరాయపురం లో బీ.సీ. కళ్యాణ మండపమును చూసాను.  రాజోలు తాలూకా సెట్టిబలిజ సంక్షేమ సంఘం అద్యక్షులు 
శ్రీ గుబ్బల సత్యనారాయణ (బాబ్జి) గారు కొత్తగా కట్టిన ఈ భవనాన్ని స్వయంగా  చూపించారు . 
ఈ కళ్యాణ మండపానికి స్థలాన్ని శ్రీ చెల్లుబొయిన వెంకట సూర్య రావు గారు (డ్రాయింగ్ మాస్టారు)
విరాళముగా  ఇచ్చినారు . అందుకీ ఈ భవనానికి వారి పీరు మరియు వారి శ్రీమతి గారి పీరు మీద 
నామకరణం చీసినారు . అదీ 

శ్రీమతి, శ్రీ చెల్లుబోయిన వెంకట సూర్యారావు చంద్రకాంతం కళ్యాణ వేదిక, విశ్వేశ్వరాయపురం



Posted by Picasa