Wednesday, 31 December 2014

SHUBHAKANKSHALU 2015




శ్రేయోభిలాషులు అందరికి 

ఆంగ్ల నూతన సంవత్సర
శుభాకాంక్షలు 
2015


ఇట్లు మీ 
గుబ్బల సత్య ప్రసాద్ 

Tuesday, 9 December 2014

REQUEST

అందరికి నమస్కారములు 

బిజీగా ఉండడంవల్ల చాలా రోజుల తరువాత మరలా మీతో ముచ్చట్లు  పంచుకోవాలని 
నా బ్లాగ్ లో వ్రాస్తున్నాను . 

రోజులు అతి వేగంగా నదుస్తున్నయి. సమయముతో బాటుగా 
మనంకూడా వేగంగా నడవాలని తలుస్తున్నాను.  

నేను ముంబై నివాసిని. ఈ సమాజానికి నా వంతు సహాయం 
చేయాలనీ అనుకొంటున్నాను.  

ఏమి చేయాలో? ఎలా చేయాలో? మీ నుండి తెలుసుకోవాలని ఉంది. 
మీ విలువైన సలహాలను ఈ బ్లాగ్ లో పోస్ట్ చెయగలరు.

ఇట్లు మీ 
గుబ్బల సత్య ప్రసాద్ 
09819993349
gubbalasp@gmail.com
gubbalaprasad.blogspot.com
ముంబై