Saturday, 16 December 2017

SOUVENIR -- BOMBAY ANDHRA SETTIBALIJA SAMAJAM





శెట్టిబలిజ, గౌడ్, ఈడిగ, శ్రీశైన మరియు యాత కుల సోదర సోదరీ మానులందరికి నా నమస్కారములు.

ఈ బ్లాగ్ ద్వారా మీ అందరికి ఒక విషయం చెప్పాలని అనుకొంటున్నాను.

బొంబాయి ఆంధ్ర శెట్టిబలిజ సమాజం (రి. జి.), ముంబై స్థాపించి 33 సంవత్సరములు పూర్తి చేసుకొంటున్న శుభ సమయములో వారు ఒక సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ సావనీర్ పుస్తకాన్ని పూర్తిగా మన కులాల ఐక్యత కోసం రూపొందించాలని ప్రయత్నం చేస్తున్నారు.

మన కులాల ఐక్యత కోసం మీ వంతు  సహకారాన్ని అందించాలి. ఎలా ?

ఎలా అంటే-
మీ దగ్గర ఉన్న అరుదైన ఫొటోలు, మన జాతి చరిత్రకు సంబందించిన పేపర్ కట్టింగ్స్, ఇంకా ఇంకా అనేక మన పెద్దల గురించిన విషయాలు  బొంబాయి ఆంధ్ర శెట్టిబలిజ సమాజం వారికీ పంపితే వారు మీరు పంపిన విషయాలు వారి సావనీర్ పుస్తకంలో ముద్రించటానికి ప్రయత్నం చేస్తారు.
మీ వివరాలు ఆర్టికల్స్ పంపవలసిన అడ్రస్ మరియు మెయిల్ ఐడి .---

BOMBAY ANDHRA SETTIBALIJA SAMAJAM (Regd),
C/o. Gubbala Satya Prasad,
A1/203, Geeta Arcade-1
Sheetal Nagar, Mira Road East,
Thane - 401107. (Mumbai) Maharashtra.
9819993349
mahasettibalija@gmail.com

మీరు పంపవలసిన  ఆఖరు తేదీ 31. 12. 2017. జాతి ఐక్యతకు పాటుపడతారని ఆసిస్తూ ......
మీ
గుబ్బల సత్య ప్రసాద్
ముంబై
9819993349