Friday, 3 August 2018

COMMUNITY NEWS "ATMIYA KALAYIKA " AT KAKINADA

 శెట్టిబలిజ, గౌడ్, శ్రీశైన , ఈడిగ, యాత, కాలాల  మొదలగు కల్లు గీత సమాజం ప్రజల ఆత్మీయ కలయిక ఆగష్టు 12 మరియు 13 తేదీలలో జరుగనున్న సమయములో గ్రూప్ సొంత లోగోను తయారు చేయడం జరిగింది. ఈ లోగోను అధికారికంగా ఆత్మీయ కలయిక సమావేశంలో విడుదల చేయదాల్చారు

 31st జులై నాడు ఆత్మీయ కలయిక సమావేశం స్థలం చూడడం కోసం వెళ్లిన మన గ్రూప్ సభ్యులు - డాక్టర్ రాయుడు శ్రీరామచంద్ర మూర్తి గారు, శ్రీ దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి చెల్లుబోయిన శ్రీదేవి గారు, శ్రీ గుబ్బల బాబ్జి గారు, శ్రీ చొల్లంగి వేణుగోపాల్ గారు, శ్రీ గుబ్బల శ్రీను గారు, శ్రీ ఐనవల్లి నారాయణ గౌడ్ గారు {ఫొటోలో ఎడమ నుండి కుడికి}

 కీ . శే . శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారికి వందనాలు చెపుతున్న దృశ్యం .  

 శ్రీ వాలీబాల్ శ్రీనుగారు  మరియు కొంతమంది పెద్దలతో శ్రీ దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు  
 అమలాపురం వద్ద కామనగరువు సర్పంచ్ గారు శ్రీ రాజులపూడి సత్యనారాయణ {భీముడు}గారిని మరియు కొంత మంది గౌడ్ పెద్దలను కలసిన మన గ్రూప్ సభ్యులు.