Wednesday, 27 July 2011

MEEKU TELUSAA?

మీకు తెలుసా?

కల్లుగీసేవాడు రాజ్యమేలాడు-- 1700 సం // ప్రాంతములో సర్వాయి పాపన్న వోరుగల్లు కోటను జయించి ఏడు గడియలు  రాజ్యమేలాడు.

రంగూన్ గౌరవ మగిస్త్రాటు, రంగూన్ కార్పో రేషన్ సభ్యుడు , భర్మా శాసన సభ్యుడు --శ్రీ దొమ్మేటి వెంకటస్వామి గారు , బోడసకుర్రు, తూ.గో.జిల్లా,

తెరచాప వాడఫై రంగూన్ వెళ్ళిన వ్యక్తీ -- శ్రీ దొమ్మేటి నరసయ్య శెట్టి గారు, బోడసకుర్రు, తూ.గో.జిల్లా,

"ఆంధ్ర యుఘంధర" బిరుదు పొందినవారు, తమ గ్రామములో మొదట హరిజనదేవాలయ ప్రవేశం చేయించినవారు 
  --శ్రీ కంద్రేగుల నరసయ్య గారు ,మామిడికుదురు,   తూ.గో.జిల్లా,