మీకు తెలుసా?
కల్లుగీసేవాడు రాజ్యమేలాడు-- 1700 సం // ప్రాంతములో సర్వాయి పాపన్న వోరుగల్లు కోటను జయించి ఏడు గడియలు రాజ్యమేలాడు.
రంగూన్ గౌరవ మగిస్త్రాటు, రంగూన్ కార్పో రేషన్ సభ్యుడు , భర్మా శాసన సభ్యుడు --శ్రీ దొమ్మేటి వెంకటస్వామి గారు , బోడసకుర్రు, తూ.గో.జిల్లా,
తెరచాప వాడఫై రంగూన్ వెళ్ళిన వ్యక్తీ -- శ్రీ దొమ్మేటి నరసయ్య శెట్టి గారు, బోడసకుర్రు, తూ.గో.జిల్లా,
"ఆంధ్ర యుఘంధర" బిరుదు పొందినవారు, తమ గ్రామములో మొదట హరిజనదేవాలయ ప్రవేశం చేయించినవారు
--శ్రీ కంద్రేగుల నరసయ్య గారు ,మామిడికుదురు, తూ.గో.జిల్లా,
be proubd a settibalija
ReplyDeletekandregula siva prasad
THANK YOU SIVA GARU, REALLY WE ARE PROUD OF SETTIBALIJA.
ReplyDeleteSrisayana Kshatriyas belongs to ganga dynasty kshatriyas.they ruled 7 states.
ReplyDeleteSir, Mamidisetti surname was mentioned as Mamitisetti. So, pls. correct it.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteగీసాల ఇంటిపేరుకు గోత్రం మృఖండ (MRUKHANDA) అని వ్రాసారు. కానీ అది మృకండగా (MRUKANDA) మార్చవలసినదిగా కోరుచున్నాను.
ReplyDeleteమా గోత్రము (మృకండ మహర్షి) యొక్క పుట్టు పూర్వోత్తములు :
మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలంగా ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ దురద పోవడానికి తమ శరీరాన్ని రుద్దుతుండేవి.
మృగముల కండుయాన్ని(దురదను) తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వీరికి సంతానం ఉండదు. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి చేరుకుంటారు. శివానుగ్రహంచే మార్కండేయుడనే పుత్రుని పొందుతారు.
అల్పాయిష్కుడైన ఈ మార్కండేయుడే శివుని అనుగ్రహంతో చిరంజీవగా వరం పొందుతాడు.
ఇట్లు
గీసాల సత్తిరాజు