కీ .శే. శ్రీ దొమ్మేటి వెంకటస్వామి గారు
వీరు ఉన్నత విధ్యాబ్యాసం తరువాత బర్మా వెళ్ళిరి. వీరికి పూర్వము బర్మాలో ఆంధ్రులకు ప్రాదన్యము
లేకుండెను. బర్మా రాజకీయములలో పాల్గొని 12 స. కార్పొరేషన్ సబ్యులుగాను, 9 స. బర్మా శాసన సబ్యులుగాను,
ఎడ్యుకేషన్ బోర్డు సబ్యులుగాను, రంగూన్ పుర గౌరవ మేజిస్త్రేట్ గాను ఇంకను ఎన్నో గౌరవ పదవులను పొంది
బర్మాలో ఆంధ్రుల కీర్తిని విస్తరింప జేసారు.
రంగూన్ లో కూలివారికి నివాస స్తలములు విషయములోను, ఓడలలో పని చేయు కార్మికుల రక్షణ కొరకు ఈయన ఎన్నో సౌకర్యాలను కలిగించెను. అక్కడ బాల బాలికల విద్యాబివ్రుద్దికి తమ సొంత ధనముతో మూడు
పాటశాలలు నెలకొల్పి ముద్రణ యంత్రమును కొని ఆంధ్ర బాషలో ''తెలుగు పత్రిక '' అను వార పత్రికను నడిపించిరి.
.

No comments:
Post a Comment