Friday 29 November 2013

MEEKU TELUSAA?

మీకు  తెలుసా?

న్యాయశాస్త్రమందు సెట్టిబలిజ ప్రదమ పట్టభద్రుడు 
శ్రీ గూడూరి శ్రీ రాములుగారు, భీమవరం 1927 లో 
హై కోర్టు వకీలుగా పట్టా పొందిరి. 

***

అమలాపురం లో సెట్టిబలిజ గ్రంధాలయ భవనము నకు
 స్థలమును ఇచ్చిన దాత 1923లో కె. జగన్నాధపురం 
శ్రీ గుత్తుల సుర్యనారాయనగారు తమ తండ్రిగారు 
శ్రీ నాగయ్యగారి జ్ఞాపకార్ధం. 

***

స్వతంత్ర పోరాట యోధులు శ్రీ జక్కం శెట్టి ఆదినారాయణ గారు 
15. 01.1941లో కొంతేరులో సత్యాగ్రహం చేసి రెండు నెలలు 
ఖటిన కారాగార శిక్షను అనుభవించిరి. 

***

క్రేకేట్ బోర్డు అసొశిఅతె అంపైరు 1948 - 1960 రంగూన్ 
శ్రీ దొమ్మేటి గోపాలకృష్ణ గారు, బోడసకుర్రు. 

***

తొలి మహిళా సర్పంచ్ 
శ్రీమతి గుత్తుల కాలమ్మ గారు,  కె. జగన్నాధపురం 

***

సెట్టిబలిజ పత్రిక ప్రధమ సంపాదకుడు 
శ్రీ కుడుపూడి సూర్యనారాయణ గారు 

***

తొలి సినీ డైరెక్టర్ 
శ్రీ కట్టా సుబ్బారావు గారు, ములికిపల్లి 

***

తొలి సినీ ప్రొడ్యూసర్ 
శ్రీ వనచర్ల వెంకటరావు గారు, బత్నవిల్లి 

***

తొలి మహిళా డాక్టర్ 
డా. శ్రీమతి కొప్పిశెట్టి జయలక్ష్మిగారు.  

***

No comments:

Post a Comment