శేట్టిబలిజ, గౌడ, ఈడిగ, యాత మరియు శ్రీశయన
సంఘీయులందరికి శుభవార్త
_______________________________________
1985 లో స్థాపించబడి నడుపబడుతున్న మన సంస్థ
బొంబాయి ఆంధ్ర శేట్టిబలిజ సమాజం (రిజి.), ముంబయి
ప్రతీ సంవత్సరం లాగే 26. 01. 2014 రోజున
మన పండుగ అనే పీరుతో వార్శికోత్సావాలు జరుపుకోనుచున్నది.
కార్యక్రమాలు
______________
శ్రీ సత్యనారాయణ స్వామివారి మహాపూజ
బాలబాలికలకు చిత్రకళా పోటీలు
పాటల పోటీలు
డాన్సు పోటీలు
మహిళలకు ముగ్గుల పోటీలు
మన సంఘీయులలో సంఘసీవకులు, కళాకారులు, కవులు,
మరియు ఇతర రంగాలలో ప్రసిద్ధ వ్యక్తులను సన్మానించుట
పుణ్య స్త్రీలకు పసుపు కుంకుమలు పంచుట
మన సంఘీయులతో అనేక విషయాలు మీద మనోభావాలను పంచుకొనుట, ఇంకా అనేక కార్యక్రమములు జరుగును.
ఈ కార్యక్రమానికి బొంబాయి లోని మన వారు మరియు ఆంధ్ర ప్రదేశ్ నుండి అనేక మంది పెద్దలు, పిల్లలు హాజరు కానున్నారు.
ఇది మన సమాజం కాబట్టి మన వారు అందరు వస్తారు కాబట్టి మీరుగాని, బొంబాయి లో నివసించే మనవారు గాని ఈ కార్యక్రామానికి హాజరుకావచ్చును.
పోటీలలో పాల్గొనుటకు గాని మరి ఇతర వివరములకుగాని మెయిల్ చేయండి.
mahasettibalija@gmail.com

No comments:
Post a Comment