Friday, 30 March 2018

SETTIBALIJA SAMACHARAM 8074822449

శెట్టిబలిజ సమాచారం

8074822449

శెట్టిబలిజ , గౌడ, ఈడిగ, శ్రీశైన మరియు యాత  - కల్లు గీత కులాల భాంధవ్యులకు  శుభ వార్త. 


మన శ్రీ సానబోయిన శ్రీనివాస రావు గారు, విశాఖపట్నం నుండి శెట్టిబలిజ సమాచారం అనే పక్రియ ద్వారా మన కులం యొక్క చరిత్ర మరియు ఉపయోగకరమైన ఎన్నో విషయాలను మన అందరికి అందించాలని ఈ శెట్టిబలిజ సమాచారం అనే వాట్సాప్ సిస్టమ్ను ప్రారంభించారు. పైన ఇచ్చిన పోను నెంబరు ద్వారా ఆయన్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని జాతి ఐక్యతకు మరియు అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. 

మీ 
గుబ్బల సత్య ప్రసాద్ 
ముంబై 
9819993349

No comments:

Post a Comment