Tuesday, 20 March 2018

UGADI AT SETTIBALIJA SAMKSHEMA SANGHAM, VIZAG

18. 03. 2018 తేదీ ఆదివారము విశాఖపట్నం శెట్టిబలిజ భవనంలో ఉగాది సంబరాలు ఘనముగా జరుపుకొన్నారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం యొక్క కార్యకర్తలు అందరు సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. 















No comments:

Post a Comment