Saturday, 28 September 2013

COMMUNITY NEWS

please find the attachment 
8 attachments — Download all attachments   View all images   Share all images  

GREAT PEOPLE: BRAVE HEART SARDAR PAPANNA

Thursday, 26 September 2013

TRIBUTES TO WRITERS' TEAM OF "SWARNOTSAVA SANCHIKA 1989"

తూర్పు పడమర గోదావరి, కృష్ణ, విశాఖ జిల్లాల శేట్టిబలిజ సంఘం 1920 సం . లో స్తపించబడి 1970 స . లో స్వర్ణోత్సవం జరుపుకొనుటకు నిర్ణయం జరిగినా,   కొన్నికారణాల వల్ల  స్వర్ణోత్సవంను 1989 స. లో బోడస్కుర్రులో జరపడం జరిగింది. ఈ  స్వర్ణోత్సవం సందర్బంగా " స్వర్ణోత్సవ సంచిక "ను విడుదల చేచినారు. 

 "   స్వర్ణోత్సవ సంచిక " రచయితా బృందము 
============================

1.  శ్రీమతి డాక్టర్ మట్టపర్తి అమ్మాయమ్మ గారు, విద్వాన్, రిటైర్డ్ తెలుగు పండిట్, అమలాపురం 
2.  శ్రీ మేడిశెట్టి సత్యనారాయణ గారు, రిటైర్డ్ టీచరు, పామర్రు 
3.  శ్రీ కవితిలక, విద్వాన్ గుబ్బల మాధవమూర్తి గారు, తెలుగు పండిట్, జగ్గన్నపేట 

" స్వర్ణోత్సవ సంచిక "రచనకు మూలం- రచయిత, సంఘసంస్కర్త, చిరస్మరనీయులు కీ.శీ. పాలా వెంకన్న గారు రచింఛిన
 "సంఘ అభ్యుదయ చరిత్ర."  

వీరు ముగ్గురు ఎంతో శ్రద్ధాశక్తులతో విషయ పరిశీలన చీసి, సంఘనిజరూపమును, నిర్మాణ చరిత్రను, సంఘ వ్యవస్తాపకుల త్యాగములను ఇంకా  అనేక విషయాలను "   స్వర్ణోత్సవ సంచిక " ద్వార నేటి తరానికి అందచేసినారు. 


As I am trying to bring the history of settibalija,goud, yatha, ediga and srisayana (tapping community) I am putting what I am having in my hand. If anybody having any related metirial, which will useful to new generation to learn how to motivate and do something good to our community as our elders did even before independence,
please share with me on gubbalasp@gmail.com  or 09819993349. Tks.

Saturday, 23 February 2013

SHRI. SUMAN GOUD - ACTOR

                                                My meeting with Shri.Suman Goud (Actor)
                                                On his visit to Mumbai in October 2012.










FREE MATRIMONIAL SERVICES


The above news received from Hyderabad.This is for the information to our community people.May contact directly for free Matrimonial service.

GREAT PEOPLE

కీ. శే . శ్రీ దొమ్మేటి వీరం శెట్టి గారు:  దొమ్మేటి వెంకట రెడ్డి గారు 26. 02. 1928 లో చనిపోయిన  తరువాత  తూర్పు, పశ్చిమ, కృష్ణ జిల్లాల సెట్టిబలిజ సంఘానికి అధ్యక్షులుగా ఉండి సంఘ్ వ్యహరములు పరిసీలించిరి.

కీ. శే . శ్రీ దొమ్మేటి సూర్యనారాయణ గారు: వీరం శెట్టి గారి తరువాత వీరు సెట్టిబలిజ సంఘమునకు అధ్యక్షులుగా ఉండిరి. అమలాపురం ఆనరారి మేజిస్ట్రేట్ గ కొంతకాలము, తాలూకా బోర్డు మెంబెర్ గ కొంతకాలము పనిచేసిరి.

కీ. శే. శ్రీ దొమ్మేటి వీరరాఘవులు గారు,  కీ.శే. దొమ్మేటి ఎర్రప్ప శెట్టి గారు, కీ. శే. శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి నాయుడు గారు, శ్రీ దొమ్మేటి సాహేబు నాయుడు గారు : వీరు అందరు కూడా సంఘానికి  ఏంతో సేవ చేసినారు.

కీ.శే. శ్రీ దొమ్మేటి గోపాల కృష్ణ గారు: 1942 నుండి 1968 వరకు సెట్టిబలిజ సంఘానికి ఉపాద్యక్షులుగా  ఉండిరి. వీరు రంగూన్ లో క్రికెట్ బోర్డు ఆఫిసియాల్ ఎంపైర్ గా  1942 నుండి 1960 వరకు పనిచేసిరి.

కీ.శే. శ్రీ గుబ్బల రామన్న గారు : వీరిది అల్లవరం. 1920 లో సంఘమును స్తాపించింది మొదలు 1929 వరకు  సంఘ గౌరవ కార్యదర్శిగాను, తూర్పు గోదావరి జిల్లా బోర్డు మెంబెర్ గాను పనిచేసిరి. సంఘ మూలనిధిని వసూలు చేయుటకు వెంకట రెడ్డి గారితో రంగూన్ వెళ్లి నిధి సేకరణలో పాటుపడిరి.


Saturday, 9 February 2013